Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్

Rohit Sharma retirement

Rohit Sharma take retirement From Test : భారత క్రికెట్ నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కొనసాగుతుండగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ తర్వాత, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనున్న క్రమంలో రోహిత్ నుంచి అనూహ్యమైన ప్రకటన వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం భారత అభిమానులు షాక్ … Read more

Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసిసి ఈవెంట్లలో టీమిండియా అరుదైన రికార్డు

Champions Trophy 2025

Champions Trophy 2025 | దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ (New Zealand) ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకోవడంతో భారత్ 12 ఏళ్ల వన్డే టైటిల్ కోసం ఎదురుచూపులకు ముగింపు పలికింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. మెన్ ఇన్ బ్లూ జట్టు ఆరు వికెట్లు మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పరుగులో భారతదేశం కొన్ని రికార్డులను సృష్టించింది. … Read more

Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..

Champions Trophy

India vs Australia Champions Trophy : ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరితమైన వన్డే మ్యాచ్‌లో భారత్ (Team India) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264/10 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు సాధించగా, అలెక్స్ కారీ 57 బంతుల్లో 61 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. భారతదేశం తరఫున … Read more

National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

National Sports Awards 2024

National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు. విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award) క్రీడాకారుడు … Read more

Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..

Khel Ratna award

Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి. 2024-25 … Read more

Koneru Humpy : చెస్ లో మరో సంచనం… చారిత్రక ర్యాపిడ్ చెస్ ప్రపంచ టైటిల్ దక్కించుకున్న కోనేరు హంపి

Koneru Humpy

Koneru Humpy : ప్ర‌ఖ్యాత భార‌తీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ చారిత్రాత్మక ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ (World Rapid Championship 2024 ) టైటిల్‌ ను కైవసం చేసుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఎపోచల్ రెండవ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. .హంపీ 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్‌ను గెలుచుకున్నారు. చైనాకు చెందిన జు వెన్‌జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను … Read more

Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..

Smriti Mandhana

Cricket : ఒకే ఏడాది 1600కు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెట్ ప్లేయర్‌గా భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో వడోదరలో జరిగిన తొలి మహిళల వన్డేలో 102 బంతుల్లో 91 పరుగులతో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధాన తన అత్యద్భుత ఆటతీరుతో భారత్‌ను 314/9 ఆధిక్యతతో ముందుకు న‌డిపించింది. కొత్త క్రీడాకారిణి ప్రతీకా రావల్ (69 బంతుల్లో 40)తో క‌లిసి ఆమె మిడిల్ ఆర్డర్ ను … Read more

Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

Champions Trophy 2025

Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాక‌రించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైలమాలో పడింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ కోరినప్పటికీ అందుకు పాక్‌ అంగీకరించడం లేదు. పైగా కొన్ని పిసిబి చాలా … Read more

IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

Vaibhav Suryavanshi

IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా … Read more

IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

IPL 2025 Auction Live

IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 … Read more